Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

ఎమ్మెల్యే సతీమణి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పోలీసులు, షోకాజ్ నోటీసు జారీ

తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రత్తిపాటి ఆవేదన

T Ramesh by T Ramesh
Aug 29, 2024, 03:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

చిలకలూరిపేట టౌన్‌, రూరల్ సీఐలు సుబ్బనాయుడు, రమేశ్‌, ఎస్సైలు అనిల్ కుమార్‌, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు ఈ మేరకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్‌ ఏఎస్సై ప్రసాద్ నాయక్‌, హోంగార్డు వీరయ్యకు తాఖీదులు జారీ చేశారు. వ్యక్తిగత వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

ఘటనపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.యాదృచ్ఛికంగా జరిగిన ఘటనపై దుమారం రేగడం బాధాకరమన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై సమీక్షకు పోలీసులను పిలవగా అదే సమయంలో పార్టీ కార్యకర్తలు పుట్టినరోజు వేడుక చేసేందుకు కేక్ తెచ్చారని వివరించారు. పోలీసులు అనుకోకుండా అక్కడ నిలబడటం యాదృచ్ఛికమన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
బదిలీల్లో జోక్యం, అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: Chilakaluripet mlapolice got noticeSLIDERTOP NEWSwife birthday
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.