Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

అమెరికాలో డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడోరోజు హిందూ శాంతిపాఠంతో ప్రారంభం

Phaneendra by Phaneendra
Aug 22, 2024, 03:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికాలోని షికాగోలో జరుగుతున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడో రోజు కార్యక్రమం శాంతిమంత్రం పారాయణంతో ప్రారంభమైంది. మేరీల్యాండ్‌లోని శివ-విష్ణు ఆలయం పూజారి రాకేష్ భట్ సంప్రదాయిక వైదిక మంత్రోచ్చారణలతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతంలో మంత్రాలు చదువుతూ ఆంగ్లంలో వాటి అర్ధం వివరించారు. ఐకమత్యం, సమీకృత భావనలను ప్రోత్సహించే హిందూ ధార్మిక విధానాల గురించి వివరించారు.

మాధ్వ సంప్రదాయానికి చెందిన రాకేష్ భట్ సమైక్య అమెరికా కోసం ప్రార్థన చేసారు. భిన్నత్వాలు ఉన్నప్పటికీ సామరస్యంగా ఉండవలసిన ప్రాధాన్యతను వివరించారు. ‘‘మన మనసులు ఒకేలా ఆలోచించాలి. మన హృదయాలు ఒకేలా స్పందించాలి. సమాజం మెరుగుదల కోసమే అందరం కలిసి ఉండాలి. మన ఐకమత్యమే మనను శక్తివంతులను చేస్తుంది, మన దేశాన్ని గర్వపడేలా చేస్తుంది’’ అంటూ తన ప్రార్ధన సారాంశాన్ని వివరించారు.

ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం – ‘వసుధైవ కుటుంబకం’ అన్న భారతీయ వైదిక భావనను రాకేష్ భట్ వివరించారు. ‘ఈ ప్రపంచంలో మనమంతా ఒకే కుటుంబం. సత్యమే మనకు పునాదిగా ఉండాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతిఃశాంతిఃశాంతిః’ అంటూ ఆయన తన వైదిక పూజా కార్యక్రమాన్ని ముగించారు.

డెమొక్రటిక్ పార్టీ తాము దేశప్రజల భిన్నత్వానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ప్రతీకగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. రాబోయ అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. పాక్షికంగా భారతీయ మూలాలు కలిగిన కమల, అమెరికాలో ఓటుహక్కు కలిగిన ప్రవాస భారతీయులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో హిందూ ధర్మానికి చెందిన వైదిక పూజావిధానాన్ని అనుసరించారు.

Tags: andhra today newsDemocratic National ConventionHindu Priestkamala harrisPRESIDENTIAL ELECTIONRakesh BhattSLIDERTOP NEWSUSVedic Prayer
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా
general

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.