Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

మహిళల టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ ఆతిథ్యం

బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరతతో యూఏఈకి మార్పు... అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు టోర్నమెంట్

T Ramesh by T Ramesh
Aug 21, 2024, 10:55 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. వేదిక మారినప్పటికీ, ఈవెంట్‌కు హోస్ట్‌గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపింది.

ఐసీసీ నిర్వహించిన వర్చువల్ బోర్డు సమావేశంలో వేదిక మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ లో జరగాల్సిన ఈ మెగాటోర్నీలో ఆడేందుకు సభ్యదేశాల క్రికెట్‌ బోర్డులు ఆస‌క్తి చూపించ‌లేదు. దీంతో వేదిక మార్పు నిర్ణయం అనివార్యమైంది.

యూఏఈలోని దుబాయ్, షార్జాలోని రెండు వేదికలలో అక్టోబర్ 3 నుంచి 20 మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న యూఏఈ ఇటీవలి కాలంలో క్రికెట్‌కు ప్ర‌ధాన‌ కేంద్రంగా మారుతోంది. పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన అనుభవం యూఏఈకి ఉంది.

Tags: ICCmoved to UAE from BangladeshSLIDERTOP NEWSUnited Arab Emirates.Women’s T20WorldCup 2024
ShareTweetSendShare

Related News

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.