Tuesday, June 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు : అక్టోబర్ 4 నుంచి  12 వరకు వాహనసేవలు   

T Ramesh by T Ramesh
Aug 20, 2024, 10:17 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే  నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను  టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు  బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ, సాయంత్రం 7 గంటల నుంచి  9 గంటల వరకూ స్వామివారికి  వాహన సేవ నిర్వహించనున్నారు.

అక్టోబర్ 4న సాయంత్రం 5.45 గంటల నుంచి 6 గంటల వరకూ ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం  సేవ నిర్వహించనున్నారు. రెండోరోజు (5-10.2024 ) ఉదయం 8 గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం సేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో మూడో రోజు అంటే 6-10.2024 న ఉదయం సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం సేవ జరుపుతారు. నాల్గోరోజున (7-10.2024) ఉదయం 8 గంటలకు కల్ప వృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం సేవ నిర్వహిస్తారు. ఐదో రోజు అంటే 8-10.2024 నాడు ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ గరుడ వాహనం సేవ నిర్వహించనున్నారు. ఇక 9-10.2024 నాడు  ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం సేవ, 10-10.2024 నాడు  ఉదయం 8 గంటలకు సూర్య ప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం జరుపుతారు.
అక్టోబర్ 11న  ఉదయం 7 గంటలకు రధోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం, అక్టోబర్ 12న  ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ చక్ర స్నానం, రాత్రి 8.30 గంటల నుంచి10.30 గంటల వరకూ ధ్వజావరోహణం సేవ నిర్వహించనున్నారు.

Tags: NAVAHNIKASALAKATLA BRAHMOTSAVAMSSCHEDULESLIDERTIRUMALATOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు
general

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు
general

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం
general

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.