Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా బొత్స ఏకగ్రీవం

T Ramesh by T Ramesh
Aug 17, 2024, 10:19 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి  బొత్స సత్యనారాయణ విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  వైసీపీ తరఫున మాజీ మంత్రి  బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా, ఎన్డీయే కూటమి పోటీకి దూరంగా ఉంది.  స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ షఫీ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బొత్స సత్యనారాయణ ఒక్కరే పోటీలో ఉన్నారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బొత్సకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. 
ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం  వైసీపీ అభ్యర్థి గెలవడంతో  ఆ పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలను నింపింది.

గతంలో వైసీపీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన వంశీకృష్ణ , ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ విజయం సాధించారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నిక నిర్వహించగా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.

Tags: Botsa Satyanarayanaelected as MLCSLIDERTOP NEWSunanimouslyYSRC
ShareTweetSendShare

Related News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.