Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

భారీ లాభాలు : ఒకే రోజు రూ.7 లక్షల కోట్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 16, 2024, 04:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వారాంతంలో స్టాక్ సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలకుతోడు, దేశీయంగానూ టెక్ స్టాక్స్ ( Tech Stocks) కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. దీంతో ఒక్క రోజే పెట్టుబడిదారుల సంపద రూ.7 లక్షల కోట్లు పెరిగి, 444 లక్షల కోట్లకు పెరిగింది. ఇవాళ ఉదయం నుంచి స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో మొదలు కావడంతో ఓ దశలో సెన్సెక్స్ ( Sensex) 1400 పాయింట్లుపైగా పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1331 పాయింట్లు పెరిగి 80436 వద్ద ముగిసింది. నిఫ్టీ ( Nifty) 397 పెరిగి 24541 పాయింట్ల వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 ఇండెక్సులో సన్‌ఫార్మా ఒక్కటే నష్టాల్లో ముగిసింది.టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఐసిఐసిఐ, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాయి.

డాలరుతో రూపాయి మారకం విలువ 83.80 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ క్రూడాయిల్ 79.78 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఔన్సు ప్యూర్ గోల్డ్ 2502 యూఎస్ డాలర్ల వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.

Tags: bombay stock marketbullrunbusinessnewsgold ratense niftysensexSLIDERtata motorsTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies