Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 1

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

తెలుగురాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ :  భక్తిశ్రద్ధలతో శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి  పూజలు

T Ramesh by T Ramesh
Aug 16, 2024, 12:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ నెలకొంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.  సిరులు కురిపించి దారిద్ర్యాన్ని దూరం చేసే అమ్మవారిని వరలక్ష్మీ దేవిగా అలంకరించి  పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని  పురాణాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వత్రాలు నిర్వహిస్తున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ వారు,  శ్రీ వరలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించే వ్రతం, ఇతర ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు.

తిరుపతి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అర్చకులు భక్తులతో వ్రతం చేయించి వరలక్ష్మీ దేవి మహిమలు, వ్రత కథను భక్తులకు వివరించారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అలాగే శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో వరలక్ష్మీ వ్రతం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకలో శ్రీముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి  రూ.20 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు.  2021 నుంచి ఇలా అలంకరిస్తున్నారు.

Tags: SLIDERTelugu statesTOP NEWSVaralakshmi Vratam
ShareTweetSendShare

Related News

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 1
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 1

Latest News

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 1

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 1

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies