Wednesday, June 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఐఐటీ మద్రాస్, ఆరోసారి  అగ్రస్థానం

T Ramesh by T Ramesh
Aug 13, 2024, 11:02 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఐఐటీ మద్రాస్ మరోసారి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా వరుసగా ఆరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) బెంగళూరు  రెండో స్థానంలో నిలిచింది.  ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీలు మూడు, నాలుగు స్థానాల్లో  ఉన్నాయి.

ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు తొమ్మిదోసారి తొలిస్థానంలో నిలవగా ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐపీఈఆర్‌) రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా(తెలంగాణ), ఆంధ్ర(ఏపీ) యూనివర్సిటీలకు వరుసగా ఆరు, ఏడు స్థానాలు దక్కాయి. న్యాయ విద్యలో నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాకు మూడో స్థానం, ఇంజినీరింగ్‌లో ఐఐటీ హైదరాబాద్‌ ఎనిమిదో స్థానం దక్కాయి.   విద్యాసంస్థల ర్యాంకుల జాబితా-2024ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది.

 టాప్‌-10 జాబితాలో ఏడు ఐఐటీలకు, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఎయిమ్స్‌ దిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలకు చోటు దక్కింది. 

కళాశాలల విభాగంలో దిల్లీలోని హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ, సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ టాప్‌-3లో ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ లో ఐఐఎం అహ్మదాబాద్‌ తన తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కీలకమైన ఫార్మసీ విభాగంలో జామియా హమ్‌దర్ద్‌ (దిల్లీ) అగ్రస్థానంలో నిలిచింది. బిట్స్‌ పిలానీ మూడో స్థానానికి పరిమితమైంది.

వైద్య విద్యలో దిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి  స్థానంలో నిలవగా  చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

దంత వైద్య విద్య లో మొదటి స్థానంలో చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్,  రెండో స్థానంలో మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌  డెంటల్‌ సైన్సెస్, మూడో స్థానంలో దిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ నిలిచాయి.

పరిశోధన సంస్థల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్, ఐఐటీ దిల్లీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Tags: 6th timeAIIMS Delhi leads in medicalIIT-MadrasSLIDERTOP NEWSTops NIRF list
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం
general

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?
general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా
general

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం
general

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’
general

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.