బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. 58 మంది ప్రయాణీకులతో కూడిన విమానం సావో పువాలోని విన్హెడోలో కుప్పకూలింది. సావో పువాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతోన్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 58 మంది ప్రయాణీకులు సహా, నలుగురు సిబ్బంది చనిపోయారు. ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు డిసిల్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విమానం కూలే సమయంలో కొందరు తీసి వీడియోలు వైరల్ అయ్యాయి.విమానం చక్కెర్లు కొడుతూ కుప్పకూలింది. ఆ తరవాత మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు