Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

మరలా నష్టాల్లోకి జారుకున్న స్టాక్ సూచీలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 8, 2024, 05:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశీయ స్టాక్ సూచీలు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. నిన్న లాభాలు ఆర్జించినా ఇవాళ మరలా నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రారంభం నుంచి భారీ నష్టాల్లో ట్రేడైన సెన్సెక్స్ చివరకు 596 పాయింట్ల నష్టంతో 78872
వద్ద ముగిసింది. నిఫ్టీ 180 నష్టంతో 24117 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 ఇండెక్సులో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సీ లాభాలు ఆర్జించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, మారుతీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బ్యారెల్ క్రూడాయిల్ 77.89 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి మారకం విలువ యూఎస్ డాలరుకు 83.80 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2437 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags: andhratoday business newsbse stocksbusinessnewstodaynse stockssensex bear merketSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies