Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

పారిస్ ఒలింపిక్స్: భారతీయ మల్లయోధురాలు వినేష్ ఫోగాట్‌పై అనర్హత వేటు

Phaneendra by Phaneendra
Aug 7, 2024, 12:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశపు వివాదాస్పద మల్లయోధురాలు వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఆనందం ఆవిరైపోయింది. ఉండవలసిన 50కేజీల బరువు కంటె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నందుకు ఆమెపై అనర్హత వేటు పడింది.

వినేష్ ఫోగాట్ సాధారణంగా 53కేజీల విభాగంలో ఆడుతుంది. అయితే పారిస్ ఒలింపిక్స్‌కు 53కేజీల కేటగిరీలో మరో క్రీడాకారిణి ఎంపికయింది. దాంతో వినేష్ 50 కేజీల కేటగిరీని ఎన్నుకుంది. నిజానికి 57 కేజీల కేటగిరీలో ఆడమని ఆమెకు వైద్యులు సూచించారు. కానీ తను బరువు తగ్గి 50 కేజీల కేటగిరీలోనే ఆడాలని నిర్ణయించుకుంది.

బుధవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లలో వినేష్ ఫోగాట్ అద్భుత ప్రతిభ చాటింది. క్యూబా ప్రత్యర్థి గుజ్మన్ లోపెజ్‌ను 5-0 తేడాతో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇవాళ జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి సారా హిల్డర్‌బ్రాంట్‌తో తలపడాల్సి ఉంది. స్వర్ణం లేదా రజతం తప్పకుండా గెలిచే అవకాశం ముంగిట్లో, వినేష్‌పై అనర్హత వేటు పడడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే.

Tags: 50KG CategoryDisqualificationFreestyle WrestlingParis Olympics 2024SLIDERTOP NEWSVinesh Phogat
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.