Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

బంగ్లాదేశ్ అల్లకల్లోలం : కొనసాగుతోన్న అల్లర్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 6, 2024, 10:02 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి. ప్రధాని పదవి నుంచి హసీనా వైదొలిగారు. సైన్యాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ పాలనా బాధ్యతలు చేపట్టారు. అయినా దేశంలో అల్లర్లు చల్లారలేదు. 1971లో పాక్‌తో జరిగిన యుద్దంలో పోరాడిన వారికి కల్పించిన 30 శాతం రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర అల్లర్లకు దారితీసింది. రెండు వారాలుగా జరిగిన అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 350 దాటింది. వీరిలో 19 మంది పోలీసులు కూడా ఉన్నారు.

ఆందోళనకారులు మాజీ ప్రధాని హసీనా అధికార నివాసం గణభవన్‌పై దాడి చేశారు. ప్యాలెస‌లోని వస్తువులు దోచుకున్నారు. కొందరు సోఫాలు ఎత్తుకెళ్లడం వీడియోల్లో వైరల్ అయింది. మరో వ్యక్తి హసీమా ఉపయోగించిన మంచంపై చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. నిరసనకారులు అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని దహనం చేశారు. బంగ్లాదేశ్‌లో రోడ్లపై ఎక్కడ చూసినా తగలబడుతోన్న వాహనాలే దర్శనం ఇస్తున్నాయి.

ప్రతిపక్షాలతో సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన సైన్యాధిపతి వకార్, 15 గంటల్లో అల్లర్లు అదుపులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేతాయని, అందరూ శాంతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి ఆమె లండన్ వెరతారని తెలుస్తోంది. మాజీప్రధాని హసీనాను, దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. ఆమెతో గంటకుపైగా చర్చలు జరిపారు. ఆ విషయాలను అత్యవసరంగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధానికి వివరించారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

Tags: bangladesh ex pm hasinabangladesh riotsBangladesh UnrestsldierTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.