Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

హిందువుగా నటించి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ముస్లిం

Ch Satish by Ch Satish
Aug 5, 2024, 04:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో మరో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. హిందూ మైనర్ బాలికతో ఒక ముస్లింవ్యక్తి హిందూ పేరుతో పరిచయం చేసుకున్నాడు. మొన్న జులై 30న కిడ్నాప్ చేసాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించాయి, నిందితుణ్ణి తక్షణం బంధించాలని డిమాండ్ చేసాయి.

ఆగ్రాలోని సదర్ పోలీస్ స్టేషన్‌లో జులై 30న ఒక వ్యక్తి తన 14ఏళ్ళ కూతురి గురించి ఫిర్యాదు చేసాడు. దాని ప్రకారం… 8వ తరగతి చదువుతున్న అతని కుమార్తె ఆ రోజు ఉదయం యధావిధిగా బడికి బయల్దేరి వెళ్ళింది. దారిలో ఆమెకు రాజు ఎదురయ్యాడు. ఆమెకు రాజుగా తెలిసిన ఆ వ్యక్తి అసలుపేరు ముస్తాక్. ఫరూఖాబాద్ నివాసి. అతను కొంతకాలంగా ఆ బాలిక వెంటపడుతూ ఆకర్షించాడు. చివరికి ఆరోజు ఆమెను తనతో తీసుకుపోయాడు. ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 137(2), 87 ప్రకారం ముస్తాక్‌పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు. నిందితుడు ముస్తాక్ ఆగ్రాలో ఒక డాక్టర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. బాధిత బాలికను ప్రేమ పేరుతో ఆకట్టుకున్నాడు. అతని మాయలో పడిన ఆ అమ్మాయి, ఇంట్లోనుంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయింది. ముస్తాక్ అలియాస్ రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాలిక అతనిదగ్గర ఉందో లేదో తెలియదు. పోలీసులు ప్రస్తుతం అతని కోసం, బాధిత బాలిక కోసం గాలిస్తున్నారు.

Tags: Agra districtLove Jihad CaseSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.