Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అస్సాంలో లవ్ జిహాద్ నేరస్తులకు జీవితఖైదు

మతాంతర భూవ్యవహారాలపై ఆంక్షలు

Ch Satish by Ch Satish
Aug 5, 2024, 12:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లవ్ జిహాద్ కేసుల్లో నేరస్తులుగా నిరూపణ అయినవారికి విధించే శిక్షలను కఠినతరం చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. యావజ్జీవ కారాగార శిక్ష వరకూ శిక్షలను పెంచేందుకు రాష్ట్ర శాసనసభలో చట్టం చేస్తామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.

ఎక్స్ సామాజిక మాధ్యమంలో వరుస ట్వీట్ల ద్వారా అస్సాం ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం పలు విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘లాండ్ జిహాద్, లవ్ జిహాద్‌లను నియంత్రించడానికి అస్సాం ప్రభుత్వం రెండు చట్టాలు చేస్తుంది. ఒక ముస్లిం వ్యక్తి తోటి హిందువు భూమిని, లేక ఒక హిందూవ్యక్తి తోటి ముస్లిం భూమిని కొనాలని భావిస్తే ఆ వ్యక్తి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి…. లవ్ జిహాద్‌ను అనుసరించి అమలు చేసేవారికి జీవితాంతం జైలుశిక్షే’’ అని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేసారు.

లవ్ జిహాద్ కేసులను విచారించి ఒక స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపి – సాప్)ను అభివృద్ధి చేయాలని హిమంత ఆదేశించారు. హిందూ యువతులను మోసంచేసి ప్రేమముగ్గులోకి దించడం, తర్వాత బలవంతంగా మతం మారుస్తున్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.

అలాగే ల్యాండ్ జిహాద్‌ను కట్టడి చేయడం కూడా తమ ప్రభుత్వం ప్రదాన విధి అని హిమంత చెప్పారు. వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తుల భూమి అమ్మకాలు లేదా కొనుగోళ్ళ వ్యవహారాలకు ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తామని హిమంత చెప్పుకొచ్చారు. జనాభా సమస్య గురించి కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేసారు. అస్సాంలో స్థానిక దేశీయ తెగల వారి జనాభాను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘తేయాకు తోటల కాలనీ భూముల మీద హక్కులను తేయాకు తోటల కార్మికులకు ఇస్తాం. ప్రభుత్వోద్యోగాల్లో అస్సాంలో పుట్టినవారిని మాత్రమే నియమించేలా డొమిసైల్ పాలసీ తీసుకొస్తాం’’ అని హిమంత చెప్పుకొచ్చారు.

Tags: AssamHimanta Biswa SarmaLand JihadLove JihadRegulations SoonSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.