Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 1, 2024, 02:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరో పతకం సాధించారు. యువ షూటర్ స్వప్నిల్ కుసాలీ మెన్స్ 3 పొజిషన్ షూటింగ్‌లో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో స్వప్నిల్‌కు కాంస్య పతకం దక్కింది. ఇప్పటికే మహిళల విభాగంలో మనూ బాకర్, మిక్స్‌డ్ విభాగంలో మనూ, సరబ్‌జీత్ సింగ్ జోడీ కాంస్యం సొంతం చేసుకున్నారు. ఇవాళ స్వప్నిల్ షూటింగ్‌లో మూడో కాంస్యం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు భారత్‌కు వచ్చిన మూడు పతకాలు షూటింగ్, అందులోనూ కాంస్యం కావడం విశేషం.

పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. తరవాత ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు నిలిచాయి. చైనాకు 10 బంగారు పతకాలు సహా మొత్తం 20 పతకాలు దక్కాయి. ఫ్రాన్స్ 8, జపాన్ ఆటగాళ్లు 8 బంగారు పతకాలు చొప్పున గెలుచుకున్నారు.

Tags: 3rd medalgamesindia playersParis Olympics 2024SLIDERsportsTOP NEWS
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’
general

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies