Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

సంఘ్ విశ్వసనీయత నిష్కళంకమైనది: రాజ్యసభలో ఉపరాష్ట్రపతి

Phaneendra by Phaneendra
Aug 1, 2024, 10:09 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే అటువంటి సంస్థను చూసి ప్రతీఒక్కరూ గర్వపడాలన్నారు.

బుధవారం రాజ్యసభలో మాట్లాడిన జగదీప్ ధన్‌ఖడ్, ఆర్ఎస్ఎస్‌లో దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారని వెల్లడించారు. ‘‘ఈ దేశపు ప్రగతి ప్రస్థానంలో పాలుపంచుకునేందుకు రాజ్యాంగపరంగా అన్ని హక్కులూ ఉన్న సంస్థ సంఘ్‌ అని ప్రకటిస్తున్నాను. ఆ సంస్థకు నిష్కళంకమైన చరిత్ర ఉంది. దేశం కోసం నిస్వార్థంగా పని చేసేందుకు అంకితభావం కలిగిన కార్యకర్తలు సంఘ్‌ స్వయంసేవకులు. ఈ దేశపు అభివృద్ధి ప్రయాణంలో వారిని భాగస్వాములు కాకుండా నిలువరించడం రాజ్యాంగ వ్యతిరేకం మాత్రమే కాదు, నిబంధనలకు విరుద్ధం కూడా’’ అని స్పష్టం చేసారు.

ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఇన్నాళ్ళుగా ఉన్న నిషేధాన్ని ఇటీవల కేంద్రప్రభుత్వం తొలగించివేసింది. ఆ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేసారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి, వివాదాస్పదం చేసాయి. 

కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ కేంద్రప్రభుత్వ నిర్ణయం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వోద్యోగులు అందరికోసం పనిచేయాలనీ, వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు తటస్థంగా ఉండాలనీ అన్నారు. ‘‘ఇది చాలా విచిత్రంగా ఉంది. ప్రభుత్వం పని, ఆర్ఎస్ఎస్ పనీ పూర్తిగా వేరు. ఆ రెండూ కలిసి ఉండకూడదు. నరేంద్రమోదీ ప్రభుత్వం గత పదేళ్ళలో ఆ నిషేధాన్ని తొలగించలేదు. మరిప్పుడు ఎందుకు తొలగిస్తోంది? ప్రజలందరికోసం, దేశం కోసం పని చేయడం ప్రభుత్వోద్యోగుల బాధ్యత. రిటైర్ అయాక వారు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు తటస్థంగా ఉండాలి’’ అని శశిథరూర్ అన్నారు.

Tags: Jagdeep DhankharRajya SabhaRSSSLIDERTOP NEWSVice President
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.