Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

కుక్కమాంసం దిగుమతి చేసుకున్న వ్యాపారిపై నిఘా

అది గొర్రెమాంసమే అంటున్న నిందితుడు అబ్దుల్ రజాక్

Phaneendra by Phaneendra
Jul 27, 2024, 05:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గోరక్షకుడు పునీత్ కేరెహళ్ళి నేతృత్వంలోని హిందూ కార్యకర్తలు శుక్రవారం నాడు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌లో ఒక ప్రదర్శన చేపట్టారు. అబ్దుల్ రజాక్ అనే వ్యాపారి రాజస్థాన్‌ నుంచి పెద్ద మొత్తంలో ‘కుక్క మాంసాన్ని’ దిగుమతి చేసుకున్నాడని గుర్తించారు.

150 డబ్బాల్లో ప్యాక్ చేసిన 3 టన్నుల కుక్క మాంసం కన్‌సైన్‌మెంట్‌తో చిన్న ప్రాంతమైన కేరెహళ్ళిలో సంచలనం కలిగించింది.

ఆ వ్యవహారం గురించి చెబుతూ పునీత్ కేరెహళ్ళి ఇలా చెప్పారు. ‘‘ఈ మాంసంలో కుక్క మాంసం కలిపి రసెల్ మార్కెట్‌లోనూ, నగరంలోని ఇతరత్రా మటన్ దుకాణాల్లోనూ దీన్నే విక్రయిస్తున్నారు. 75 నుంచి 80 గంటలు దాటిన మాంసాన్ని వినెగర్‌తో శుభ్రం చేసి, దాన్ని తాజా సరుకు అన్న పేరుతో అమ్మస్తారు.’’

అబ్దుల్ రజాక్ ప్రతీరోజూ జైపూర్ నుంచి ఆరు టన్నుల మాంసం దిగుమతి చేసుకుంటాడు. అతని దగ్గర నుంచి మాంసం కొన్న మరికొందరు వ్యక్తులు ఆ మాంసం నిల్వవాసన వస్తోందని పోలీసులకు, బెంగళూరు కమిషనర్‌కు తెలియజేసారు.

‘‘నిల్వమాంసం విషయం బిబిఎంపి కమిషనర్‌కు, పోలీసులకూ తెలుసు, అయినా ఏ చర్యా తీసుకోలేదు. కుళ్ళిపోయిన మాంసాన్ని హోటళ్ళకు విక్రయిస్తున్నారనీ, అది వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందనీ ఒక వ్యాపారి చెప్పాడు.

బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌లో శాంతిభద్రతల పరిస్థితిని పరిరక్షించడానికి ఒక పోలీసు బృందాన్ని మోహరించారు. పునీత్ కేరెహళ్ళి, ఇతర హిందూసంఘాల నాయకులనూ శుక్రవారం రాత్రి నిర్బంధించారు. రాజస్థాన్‌నుంచి వచ్చిన మాంసాన్ని సీజ్ చేసి, టెస్టింగ్ కోసం పంపించాలని ఆదేశించాడు.

వ్యాపారి అబ్దుల్ రజాక్ మాత్రం డబ్బుల కోసం ఈ మొత్తం వ్యవహారాన్ని తప్పుడు కుట్రగా కొట్టిపడేసాడు. కేరెహళ్ళి పోలీసులు తననుంచి డబ్బు గుంజడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు.

‘‘అంతా చట్టబద్ధంగానే ఉంది. మాంసం ఒక ఐస్‌బాక్స్‌లో పెట్టి ఉంది. మాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు, ట్రేడ్ లైసెన్సు, బీబీఎంపీ లైసెన్సు  కూడా ఉంది’’ అని అతను మీడియాతో చెప్పాడు.

‘‘మాకు ఈ మాంసం జైపూర్ నుంచి వస్తుంది, ఈ మాంసాన్ని జైపూర్‌లో పరీక్షిస్తారు. ఈ మాంసాన్ని మేం జైపూర్‌ నుంచి వచ్చేముందు రుచిచూసి పరీక్షించాము. దానిపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధమే. మామీద చేసే ఆరోపణలన్నీ అబద్ధాలే. నేను దీనిగురించి త్వరలో సమగ్ర నివేదిక సమర్పిస్తాను’’ అని అబ్దుల్ రజాక్ చెప్పుకొచ్చాడు.

Tags: AdultratonBangaloreBJP protestDog MeatKarnatakaSheep MeatSLIDERStrong WarningTOP NEWS
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.