Wednesday, June 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ఏపీలో విమానాశ్రయాల పేర్లు మార్పుకు ప్రతిపాదనలు

శ్రీ వేంకటేశ్వర, ఎన్టీఆర్, ఉయ్యాలవాడ పేర్లు సూచన

T Ramesh by T Ramesh
Jul 27, 2024, 12:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. పలు విమానాశ్రయాల పేర్లు మార్పుకు ప్రతిపాదనలు పంపింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు నందమూరి తారకరామరావు పేరు సూచించిన ఏపీ ఎన్డీయే ప్రభుత్వం, తిరుపతి ఎయిర్ పోర్టుకు శ్రీ వేంకటేశ్వరుడి పేరును ప్రతిపాదించింది. ఇక ఓర్వకల్లు విమనాశ్రయానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలని విన్నవించింది.

ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు 22 విమానాశ్రయాల పేర్లు మార్పు కోరుతూ  ప్రతిపాదనలు పంపించాయని కేంద్రమంత్రి తెలిపారు. దర్బంగా ఎయిర్‌పోర్టును  విద్యాపతి గా నామకరణం చేయాలని బిహార్ కోరింది. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మహారాష్ట్రలు కూడా పలు ఎయిర్ పోర్టుల పేర్లు మార్పుపై  ప్రతిపాదనలు పంపాయని కేంద్రమంత్రి వివరించారు.

Tags: 22 AirportsAirport Renamingcivil aviation ministryname changeProposedSLIDERTirupati - 'Sri Venkateswara' and Darbhanga- 'Vidyapati 'TOP NEWS
ShareTweetSendShare

Related News

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం
general

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’
general

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు
general

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

Latest News

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies