Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ముంబైలో కూలిన మూడంతస్తుల భవనం

భారీ వర్షాలతో ప్రమాదకరంగా మారిన శిథిల భవనాలు...

T Ramesh by T Ramesh
Jul 27, 2024, 10:25 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

న‌వీ ముంబై పరిధిలోని షాబాజ్ గ్రామపరిధిలో ప్రమాదం జరిగింది. మూడు అంత‌స్తుల భ‌వ‌నం కూలింది. బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ప్రస్తుతానికి ఇద్దరిని రక్షించారు.  మ‌రో ఇద్ద‌రు శిథిలాల కిందే చిక్కుకుపోయరని న‌వీ ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీస‌ర్ పురుషోత్త‌మ్ జాద‌వ్ తెలిపారు. తెల్ల‌వారుజామున 4.50 నిమిషాల‌కు భవనం కూలిన‌ట్లు ఫోన్ వ‌చ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని  న‌వీ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ కైలాశ్ షిండే వెల్లడించారు.

 ఈ నెల 20న కూడా ముంబై గ్రాండ్ రోడ్డు ప్రాంతంలోని రుబానా మంజిల్ అనే భవనం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పురాతన భవనాలు కూలడంతో పాటు  రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రజారవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జులై 28న మధ్య మహారాష్ట్రకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  ఇప్పటికే ముంబై సహా ప్రధాన నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

Tags: A three-storey buildingcollapsedMaharashtraNavi MumbaiRescueShahbazSLIDERTOP NEWStrapped
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.