Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

చంద్రయాన్-3కి ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ స్పేస్ అవార్డ్’

Phaneendra by Phaneendra
Jul 23, 2024, 06:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చంద్రుడి దక్షిణధ్రువం మీదకు భారతదేశం చేసిన అంతరిక్ష యాత్ర ‘చంద్రయాన్-3’ మరో ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ ఫెడరేషన్ ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ స్పేస్ అవార్డ్‌ గెలుచుకుంది. ఆ అద్భుతమైన ప్రయోగం భారతదేశాన్ని అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిపింది.   

ఈ పురస్కార ప్రదానం అక్టోబర్ 14న జరుగుతుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగే 75వ ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ కాంగ్రెస్ సమావేశంలో ఆ పురస్కారాన్ని అందజేస్తారు. 2023 ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగడంతో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది.

ఈ ప్రయోగంతో చందమామ దక్షిణధ్రువం మీద దిగిన మొట్టమొదటి దేశంగా భారత్ ఘనకీర్తి సాధించింది. చంద్రయాన్-3ని గొప్ప ప్రయోగంగా ఐఎఎఫ్ ప్రశంసించింది. ‘‘వైజ్ఞానిక కుతూహలాన్నీ, చవకైన ఇంజనీరింగ్ ప్రతిభనీ  కలగలిపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఘనతను సాధించింది. అద్భుతమైన సమర్థతకూ, అనంతమైన ప్రతిభకూ భారతదేశపు అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. చంద్రుడి ఉపరితలం గురించి గతంలో అంతకుముందు ఎన్నడూ తెలియని క్రొంగొత్త విషయాలను ఆవిష్కరించడం ద్వారా ఆ ప్రయోగం, ఆవిష్కరణలకు అంతర్జాతీయ తార్కాణంగా నిలిచింది’’ అంటూ ఐఎఎఫ్ అభినందనల వర్షం కురిపించింది.

చంద్రయాన్-3 సాధించిన ఘనతల్లో ప్రధానమైనది భారతదేశపు అంతరిక్ష, పరమాణు పరిశోధనా రంగాలను విజయవంతంగా సమ్మిళితం చేయడం. చంద్రయాన్-3లోని ప్రొపల్షన్ మోడ్యూల్‌, పరమాణు సాంకేతికతతో పనిచేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ ఆవిష్కరణ భారతదేశపు అత్యాధునిక సామర్థ్యాలకు, ఆ మిషన్ సాంకేతిక అద్భుతాలకూ నిదర్శనంగా నిలిచింది. చంద్రయాన్‌లో ఉపయోగించిన కెమెరా నాణ్యతను కూడా ఐఎఎఫ్ ప్రత్యేకంగా గుర్తించింది. చంద్రుడి మీద అపోలో 11 ల్యాండ్ అయిన ప్రాంతాన్ని చంద్రయాన్ కెమెరా చిత్రీకరించింది. గతంలో అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్ సైతం ఆ ప్రదేశాన్ని ఫొటోలు తీసినా, వాటన్నిటి కంటె అత్యుత్తమ నాణ్యత కలిగిన చిత్రాలను చంద్రయాన్-3 కెమెరాయే తీయగలిగింది.   

చంద్రయాన్-3 మొదటి వార్షికోత్సవం నాడు భారతదేశం అంతటా పలు వేడుకలు జరగబోతున్నాయి. చంద్రయాన్ ప్రయోగం సాధించిన విజయాలనూ, అంతరిక్ష పరిశోధనా రంగానికి ఆ ప్రయోగం చేసిన సేవలనూ ప్రతిఫలించేలా ఆ వేడుకలు నిర్వహించనున్నారు. స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ప్రాధాన్యతను ప్రముఖంగా చాటడం, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలిగించడం ఆ వేడుకల ప్రధాన ఉద్దేశం.

Tags: Chandrayaan-3International Astronautical FederationisroSLIDERTOP NEWSWorld Space Award
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.