Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత : వైసీపీ కార్యకర్తలపై టీడీపీ రాళ్ల దాడి

K Venkateswara Rao by K Venkateswara Rao
Jul 18, 2024, 11:39 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి పుంగనూరులో నివాసం ఉంటోన్న మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వచ్చిన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు కూడా రెడ్డెప్ప ఇంటి వద్దకు చేరుకుని రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్లదాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఓ కానిస్టేబుల్, హోం గార్డు గాయపడ్డారు. ఓ కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు మిధున్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.

ఎన్నికలకు ముందు కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అంగళ్ల వద్ద అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంగళ్లలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో 120 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాధరెడ్డి, రాజంపేట వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చిత్తూరు జిల్లాలో పర్యటనలు చేయవద్దని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags: crime newscrime reportSLIDERstate crime newsTOP NEWSycp tdp attacks
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.