జమ్మూకశ్మీర్ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దోడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే రెండుసార్లు కాల్పులు జరాగియా. అనుమానాస్పద వ్యక్తుల సంచారంతో విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా కాల్పులు జరిపారు.
గాండో ప్రాంతం నుంచి రెండు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 10.45 నిమిషాలకు తొలుత కలాన్ భాటా ప్రాంతంలో ఫైరింగ్ జరగగా ఆ తర్వాత తెల్లవారుజామున రెండు గంటలకు పంచాన్ భాటాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది.
దేసా అటవీ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు భారతీయులు కాల్పులకు తెగబడ్డారు. దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ కేంద్రంగా పనిచే జైషే మహ్మద్ సంస్థకు చెందిన షాడో గ్రూపు ‘ది కశ్మీర్ టైగర్స్’ తెలిపింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు