నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి, సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన బలపరీక్షలో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓడారు. దీంతో ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
ఒప్పందం ప్రకారం అధికార బదలాయింపునకు మాజీ ప్రధాని ప్రచండ అంగీకరించలేదు. దీంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్,నేపాల్ కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.దీంతో కేపీ శర్మ ఓలిని ప్రధాని పదవి వరించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు