Wednesday, May 28, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

ట్రంప్ పై దాడిని ఖండించిన భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు

T Ramesh by T Ramesh
Jul 14, 2024, 10:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ఘటనను భారతప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తన స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిందని తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళన చెందినట్లు  తెలిపారు. రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో  హింసకు తావులేదన్న ప్రధాని మోదీ, ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో  ఈ ఘటన జరిగింది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని యూఎస్ సీక్రెట్ ఏజెంట్స్ క్షణాల్లోనే హతమార్చారు.

తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. బుల్లెట్ కుడి చెవి పైభాగానికి తాకిందని, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తనను రక్షించారని తెలిపారు.

ట్రంప్‌పై దాడి ఘటనను దేశాధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. తమ దేశంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి రాజకీయ హింసను ముందెన్నడూ చూడలేదన్నారు.ల

Tags: AmericaDeeply concernDonaldTrumpformer President Donald TrumpPennsylvania rallyShootingSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1
general

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా
general

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

భారత్‌కు పెను సవాల్ విసురుతోన్న రోహింగ్యా అక్రమ వలసదారులు

చైనా – అప్ఘాన్ ఒప్పందం భారత్ ప్రాదేశిక ప్రాభవానికి సవాల్ అవుతుందా? – 2
general

చైనా – అప్ఘాన్ ఒప్పందం భారత్ ప్రాదేశిక ప్రాభవానికి సవాల్ అవుతుందా? – 2

Latest News

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 2

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెట్టిన ఎనిమిది సందర్భాలు తెలుసా… 1

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమే : పవన్ కల్యాణ్

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన నూజివీడు కోర్టు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies