Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

జింబాబ్వే సిరీస్ మనదే… నాలుగో వన్డేలో వికెట్ పడకుండా గెలుపు

భారత్ -జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్

T Ramesh by T Ramesh
Jul 14, 2024, 10:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జింబాబ్వే సిరీస్ -2024ను భారత్ సొంతం చేసుకుంది. ఓటమితో సిరీస్ ను ప్రారంభించిన భారత్, వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ లో ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్ నేటి సాయంత్రం ఐదుగంటలకు జరగనుంది.

శుభమన్ గిల్ నాయకత్వంలో మన కుర్రాళ్ళు నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హరారే వేదికగా టాస్‌ గెలిచిన శుభమన్, తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నారు. భారత బౌలర్లు రాణించడంతో జింబాబ్వే నామమాత్రపు స్కోరుకే  పరిమితమైంది.

జింబాబ్వే ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదు అనిపించారు. కెప్టెన్‌ సికందర్‌ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి  152 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీయగా, అరంగేట్ర ఆటగాడు తుషార్‌ దేశ్‌పాండే, శివం దూబే చెరొక వికెట్‌ పడగొట్టారు.  స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ తమవంతుగా తలా ఒక వికెట్‌ను తీశారు.

జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాశంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్‌, శుభమన్‌ గిల్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జైస్వాల్‌ 93 పరుగులు చేయగా అందులో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. శుభమన్ గిల్‌ 58 పరుగులు చేశాడు. 15.2 ఓవర్లలోనే  విజయ లక్ష్యాన్ని  భారత్ అందుకుంది.

Tags: #ZIMvIND4th T20I Captain Shubman GillA sparkling winseals the seriesSLIDERTeamIndiaTOP NEWSYashasvi Jaiswal
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.