Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

ఆగస్టు నుంచి అక్టోబర్‌కు మారిన ఎపి టెట్ పరీక్ష

Phaneendra by Phaneendra
Jul 8, 2024, 04:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మెగా డిఎస్‌సికి ముందస్తుగా నిర్వహించవలసిన టెట్ పరీక్ష తేదీని రాష్ట్రప్రభుత్వం రెండునెలలు వెనక్కి జరిపింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు నోటిఫికేషన్‌ను సవరించింది.

టెట్ పరీక్షకు నోటిఫికేషన్ జులై 2న విడుదల చేసారు. పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకూ నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అయితే పరీక్షలకు సిద్ధమవడానికి సమయం సరిపోదంటూ పలువురు అభ్యర్ధులు భావించారు. టెట్ పరీక్షను కొంచెం వెనక్కి జరపాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ఆ నేపథ్యంలో టెట్ పరీక్ష షెడ్యూల్‌ను సవరించి, కొత్త నోటిఫికేషన్‌ను ఇవాళ విడుదల చేసింది. ఆ మేరకు కొత్త తేదీలు ఈవిధంగా ఉన్నాయి…

టెట్ నోటిఫికేషన్ విడుదల: 02-072024

ఫీజు చెల్లింపు గడువు: 03-08-2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: 03-08-2024

ఆన్‌లైన్ మాక్‌టెస్ట్: 19-09-2024 నుంచి

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 22-07-2024 నుంచి

పరీక్షల నిర్వహణ: 03-10-2024 నుంచి 20-10-2024

ఫైనల్ కీ విడుదల: 27-10-2024

ఫలితాల ప్రకటన: 02-11-2024

Tags: AP TETEducationExam New DatesSchedule RevisionSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.