Sunday, May 25, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

ధోనీ బర్త్‌డే స్పెషల్: వంద అడుగుల కటౌట్

Phaneendra by Phaneendra
Jul 6, 2024, 04:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రేపు (ఆదివారం) టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పుట్టినరోజు. ఆ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట దగ్గర విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ధోనీ అభిమానులు తమ అభిమాన క్రీడాకారుడి వంద అడుగుల కటౌట్‌ ఏర్పాటు చేశారు.

ఈ కటౌట్‌ను నేషనల్ హైవే పక్కనే ఏర్పాటు చేయడంతో కేవలం గ్రామస్తులనే కాక, ఆ రహదారిపై వెళ్ళే ప్రయాణికులను సైతం ఆకట్టుకుంటోంది. అంబారుపేట ఫ్యాన్స్ ధోనీ కటౌట్‌ను గతేడాది 77 అడుగుల ఎత్తులో పెట్టారు. ఈ యేడాది ఏకంగా వంద అడుగుల కటౌట్‌ ఏర్పాటు చేయడం విశేషం.

ఎంఎస్ ధోనీ 1981 జులై 7న జన్మించాడు. 2004 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ద్వారా క్రికెట్ అరంగేట్రం చేసాడు. ఏడాది తరవాత టెస్ట్ క్రికెట్‌ రంగప్రవేశం చేసాడు. వన్డేలు, టెస్ట్ క్రికెట్‌లో భారతజట్టు ఎన్నో రికార్డులు సాధించడంలో ధోనీ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చాలాకాలం కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2014 డిసెంబర్‌లో టెస్ట్ క్రికెట్‌ నుంచి, 2019 ఫిబ్రవరిలో టి-20ల నుంచి, 2019 జులైలో వన్‌డే క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Tags: 100 ft cutoutAmbarupet VillageKrishna DistrictMahendra Singh DhoniSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.