బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. కన్జర్వేటివ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. ఓటమికి బాధ్యత వహిస్తూ, తనను క్షమించాలంటూ సునాక్ చెప్పారు. తాజాగా వెలువడ్డ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది.
తాజా ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఆదివారంనాడు అధికారం చేతులు మారనుంది.తాజా ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తు, స్థిరమైన ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగించాయని కీర్ స్టార్మర్ అభిప్రాయపడ్డారు. ఓటమి తరవాత సునాక్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తనను క్షమించాలంటూ అభ్యర్థించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు