Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

దిల్లీ పర్యటనలో ఏపీ సీఎం, ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీ

T Ramesh by T Ramesh
Jul 4, 2024, 11:55 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో 45 నిమిషాలు పాటు చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర అవసరాలను ప్రధానికి చంద్రబాబు వివరించారు.

దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారు.  సుమారు అరగంట పాటు ఆయనతో వివిధ అంశాలపై  చర్చించారు. రాష్ట్ర అవసరాలపై చంద్రబాబు వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ విస్ట్రా గురించి పీయూష్ గోయల్ చంద్రబాబుకు వివరించారు.

నేటి మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గ‌డ్క‌రీ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వ్యవసాయ శాఖ మంత్రి శివ‌రాజ్‌సేంగ్ చౌహాన్‌, మ‌. 2.45 గంల‌కు హోంమంత్రి అమిత్ షా, సాయంత్రం 5.15 గంట‌ల‌కు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌, సాయంత్రం 6 గంట‌ల‌కు పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

బుధవారం రాత్రికే దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఏపీ ఎన్డీయే ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల తీరుపై ఎంపీలతో సమాలోచనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై మార్గనిర్దేశం చేశారు.

చంద్రబాబు తో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్లీ పర్యటనలో ఉన్నారు. వీరిద్దరూ శనివారం నాడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.

Tags: ANDHRA PRADESHcm chandrababu naiduDelhi TourFinancial assistancePM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
general

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.