Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

కేబినెట్ కమిటీలు ఏర్పాటు… తెలుగు మంత్రులకు చోటు

T Ramesh by T Ramesh
Jul 4, 2024, 11:14 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేంద్రప్రభుత్వం పలు కేబినెట్  కమిటీలు ఏర్పాటు చేసింది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీలతో పాటు దేశ అత్యున్నత నిర్ణయాధికారులకు సంబంధించిన  కమిటీలను ఏర్పాటు చేస్తూ  అధికార నోటిఫికేషన్‌ను కేంద్రప్రభుత్వం జారీ చేసింది.

నియామకాల కేబినెట్‌ కమిటీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సభ్యులుగా ఉన్నారు. భద్రతా వ్యవహారాల కమిటీలో ప్రధాని మోదీ,  సహా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సభ్యులుగా ఉన్నారు.

పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీలలో రామ్మోహన్‌ నాయుడుకు అవకాశం లభించగా  రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా రామ్మోహన్‌ నాయుడుతోపాటు కిషన్‌ రెడ్డికి స్థానం దక్కింది.

 కేబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ గ్రోత్, కేబినెట్ కమిటీ ఆన్ స్కిల్, ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్లీహుడ్ కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది.  

Tags: central cabinetCentre forms Cabinet CommitteesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.