Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home విద్య

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు…. ‘ఉమ్మడి విధానం’ బోర్డు పరీక్షలా ఉందని వ్యాఖ్య

1-8 తరగతుల విద్యార్థులకు నిర్వహించే ఉమ్మడి పరీక్ష విధానం రద్దు

T Ramesh by T Ramesh
Jun 30, 2024, 12:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే ఉమ్మడి పరీక్షా విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 29కి విరుద్ధంగా పరీక్ష విధానం ఉందని తీర్పులో పేర్కొంది.

ఏపీలో 2022లో తీసుకొచ్చిన ఈ విధానం, విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొన్న హైకోర్టు, పిల్లలను నిర్దిష్ట సమయంలో అభిప్రాయాలను చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందని పేర్కొంది. విద్యార్థులను పరీక్షల పేరిట భయాందోళనకు గురిచేసినట్లుందని అభిప్రాయపడింది. సీబీఏ ద్వారా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత తీర్పు చెప్పారు.

సపోర్టింగ్‌ ది ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రోగ్రాం (SALT) లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఫార్మెటివ్, సమ్మెటివ్‌ పరీక్షలను ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించాలని ఎస్‌సీఈఆర్టీ డైరక్టర్‌ 2022 అక్టోబరులో ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. దీనిని యునైటెడ్‌ ప్రైవేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్, మరొక విద్యా సంస్థ కార్యదర్శి 2022లో హైకోర్టులో సవాల్ చేయగా తాజాగా హైకోర్టు తీర్పు చెప్పింది.  

గతంలో ఫార్మెటివ్‌ పరీక్షలను స్కూల్ స్థాయిలోనే నిర్వహించేవారు. పాఠశాల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రాలు రూపొందించి  పరీక్షలు నిర్వహించేవారు. ప్రపంచ బ్యాంకు రుణంతో వైసీపీ  ప్రభుత్వం సాల్ట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించాల్సిన ఫార్మెటివ్‌ పరీక్షలను రెండుసార్లు OMR  షీట్‌తో సీబీఏగా నిర్వహిస్తున్నారు. మిగతా రెండింటికి ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్టీ రూపొందించి పంపిస్తోంది. ఇందుకోసం ప్రైవేటు స్కూల్స్ నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు.

Tags: Andhra HCAP High Courtchild rightscommon elementary exam policyscrapsSLIDERTOP NEWSviolations
ShareTweetSendShare

Related News

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు
general

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
general

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
general

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు
general

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు
general

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.