Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వినోదం

చిత్ర పరిశ్రమ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

K Venkateswara Rao by K Venkateswara Rao
Jun 24, 2024, 05:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై, సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలుగు చిత్ర నిర్మాతలు విజయవాడలో పవన్ క్యాంపు కార్యాలయంలో ఇవాళ కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ను నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, సి.కళ్యాణ్, దగ్గుబాటి సురేశ్ అభినందనలు తెలిపారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. త్వరలో చిత్ర నిర్మాతలు చర్చించుకుని మరోసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాత్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు.

చిత్ర పరిశ్రమకు ప్రభత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలనే అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి, మరోసారి ఉప ముఖ్యమంత్రిని కలుస్తామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. పవన్‌ను కలిసినవారిలో దిల్‌రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్, సుప్రియ, బన్నీ వాస, నాగవంశీ, రవిశంకర్ ఉన్నారు.

Tags: allu arvindhdil rajumaapawan kalyanSLIDERtelugu cimema producersTOP NEWS
ShareTweetSendShare

Related News

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్
general

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
general

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు
general

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్
Entertainment

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్

శబరిమల గుడిలో మమ్ముట్టి పేరుమీద మోహన్‌లాల్ పూజలు, ముస్లిముల ఆగ్రహం
Latest News

శబరిమల గుడిలో మమ్ముట్టి పేరుమీద మోహన్‌లాల్ పూజలు, ముస్లిముల ఆగ్రహం

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-2

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

ఇందిర కోసం యూత్ కాంగ్రెస్ నాయకుడు విమానం హైజాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.