Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Opinion

సంఘ్ అభిప్రాయాల పేరిట దైనిక్ జాగరణ్ తప్పుడు కథనం

ఖండించిన ఆర్ఎస్ఎస్

Phaneendra by Phaneendra
Jun 17, 2024, 01:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గురించి తప్పుదోవ పట్టించేలా ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ వార్త ప్రచురించింది. బిజెపి నేత జె.పి నడ్డా కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా భాగవత్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బహిరంగ ప్రకటన చేసారని ఆ పత్రిక ప్రచురించింది.

ఆ తప్పుడు కథనం ప్రకారం భాగవత్ ‘‘మన దేశంలోని ప్రతీ పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. నడ్డా ప్రకటనలో సంఘానికి ప్రమేయం ఎంతమాత్రం లేదు’’ అని చెప్పారట. పైగా భాగవత్ ప్రకటనను బిజెపి లేదా ఆర్ఎస్ఎస్ విధానాలతో సరిపోల్చకూడదని కూడా ఆ వార్తాకథనం పేర్కొంది.

సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, ఆ వార్త నిరాధారమైనదంటూ కొట్టిపడేసారు. ఆర్ఎస్ఎస్ సర్‌ సంఘచాలక్‌ మోహన్ భాగవత్ ఎటువంటి బహిరంగ ప్రకటనా చేయలేదని అంబేకర్‌ ట్వీట్ చేసారు. భాగవత్ ప్రస్తుతం సంఘ్ దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాల్లో పాల్గొనడం కోసం దేశమంతా పర్యటిస్తున్నారు.

అసలు జెపి నడ్డా ఏమన్నారు? దానిగురించి ఏం ప్రచారం అవుతోంది? కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సంస్థకు ముఖాముఖీ ఇచ్చారు. అందులో నడ్డా బీజేపీ స్వీయ సామర్థ్యాల గురించి మాట్లాడారు. బిజెపి ఆర్ఎస్ఎస్‌పై ఆధారపడడం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. బిజెపి తన పనికి ఆర్ఎస్ఎస్ అవసరం తప్పనిసరి అని భావించే స్థితిని దాటేసిందని చెప్పారు.  

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంఘ శిక్షా వర్గలు జరుగుతున్నాయి. తూర్పు ప్రాంతంలో జరుగుతున్న అటువంటి ఒక శిక్షావర్గలో సర్‌సంఘచాలక్‌ మోహన్ భాగవత్ శిక్షితులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆలోచనా వేదిక అనీ, బిజెపి రాజకీయ కార్యకలాపాల కంటె అది భిన్నమైనదనీ ఆయన చెప్పారు. ఆ విషయంలో శిక్షితుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. తన వ్యాఖ్యలను అతిగా విశ్లేషించవలసిన అవసరం కూడా ఏమీ లేదని భాగవత్ స్పష్టం చేసారు.

మోహన్ భాగవత్ వివరణ ఆనాటి సభాసదులకు ఆర్ఎస్ఎస్ మౌలిక లక్ష్యాలు, నిరంతర కృషి ద్వారా ఆ లక్ష్యాలను సాధించడం, స్థితిగతుల గురించిన అవగాహనను ఎక్కువమందికి చేరవేయడం పైనే సంఘం దృష్టి కేంద్రీకృతమై ఉంటుందన్న అవగాహన కలగజేసింది.

Tags: BJPDainik Jagranjp naddaMohan BhagwatRSSSarsanghchalakSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’
general

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.