Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

పాకిస్తానీ ఉగ్రవాది క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించిన రాష్ట్రపతి

Phaneendra by Phaneendra
Jun 13, 2024, 02:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తన ఉరిశిక్షను రద్దుచేయాలనీ, క్షమాభిక్ష పెట్టాలనీ పాకిస్తానీ ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్ పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దేశ భద్రత, సార్వభౌమాధికారంపై దాడి చేసిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.

2000 సంవత్సరంలో డిసెంబర్ 22న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర, పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడిన నలుగురు లష్కర్-ఎ-తయ్యబా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు ఆ ఉగ్రవాదుల్లో ఒకడైన మహమ్మద్ ఆరిఫ్‌ను అరెస్ట్ చేసారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులూ తర్వాత వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.

మహమ్మద్ ఆరిఫ్ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు 2005 అక్టోబర్‌లో మరణశిక్ష విధించింది. ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టు 2007లోనూ, సుప్రీంకోర్టు 2011లోనూ సమర్థించాయి. నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను అమలు తీయాలని ఆదేశించాయి.

మరణశిక్షను తప్పించుకోడానికి ఆరిఫ్ మహమ్మద్ అన్ని ప్రయత్నాలూ చేసాడు. ఎన్నో అప్పీళ్ళు, రివ్యూ పిటిషన్లు పెట్టుకున్నాడు. కానీ అవేవీ ఫలించలేదు. చిట్టచివరి ప్రయత్నంగా ఈ యేడాది మే 15న రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్ధిస్తూ పిటిషన్ పెట్టుకున్నాడు.

ఆ పిటిషన్‌ను మే 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దేశ సార్వభౌమాధికారానికి గొడ్డలిపెట్టుగా, దేశ భద్రతను బలహీనపరిచేలా దాడి చేసిన పొరుగుదేశపు ఉగ్రవాదికి క్షమాభిక్ష పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఆ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఇప్పుడు బహిర్గతం చేసాయి.

Tags: Droupadi MurmuMercy PetitionMohammad ArifPresident of IndiaRed Fort Attack 2000SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.