ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతో పాటు మరో 24మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
మిత్రపక్షాల్లో జనసేన పార్టీకి మూడు మంత్రిపదవులు, భారతీయ జనతా పార్టీకి ఒక మంత్రిపదవి లభించాయి. చంద్రబాబు క్యాబినెట్ ఇలా ఉంది…
01. నారా చంద్రబాబు నాయుడు
02. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన పార్టీ)
03. కింజరాపు అచ్చెన్నాయుడు
04. కొల్లు రవీంద్ర
05. నాదెండ్ల మనోహర్ (జనసేన పార్టీ)
06. పి.నారాయణ
07. వంగలపూడి అనిత
08. సత్యకుమార్ యాదవ్ (బిజెపి)
09. నిమ్మల రామానాయుడు
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారధి
15. డోలా బాలవీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవి
17. కందుల దుర్గేష్ (జనసేన పార్టీ)
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్థన్ రెడ్డి
20. టీజీ భరత్
21. ఎస్.సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి నివాస్
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
25. నారా లోకేష్