ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే EAP CET ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది రాశారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఇచ్చి ఫలితాలు విడుదల చేశారు.
గత నెల 16 నుంచి 23 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ కోర్సుకు 1,95,092 మంది, అగ్రికల్చరల్ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు