ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ అయ్యారు. రేణుకాస్వామి అనే మహిళ ఇటీవల హత్యకు గురయ్యారు. తరవాత రెండు రోజులకు ఆమె మృతదేహాన్ని ఓ కాలువలో గుర్తించారు. మృతురాలు చిత్రదుర్గ ప్రాంతానికి చెందినవారని తేలింది. ఈ కేసులో పోలీసులు పది మంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ చేయగా దర్శన్ పేరు వెలుగులోకి వచ్చింది.
రేణుకాస్వామి దర్శన్ భార్యకు అసభ్యకరమైన ఫోటోలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. రేణుకా హత్య కేసులో అరెస్టైన ఓ వ్యక్తితో దర్శన్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణ నిమిత్తం మైసూర్‌లో దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణుకాస్వామి హత్యలో దర్శన్ ప్రమేయం ఉందంటూ విమర్శలు రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు