ప్రధాన మంత్రులకే రక్షణ లేకుండా పోయింది. స్లోవేకియా ప్రధానిపై దాడి ఘటన మరవక ముందే డెన్మార్క్ ప్రధానిపై దాడి జరిగింది. ఐరోపా యూనియన్ ఎన్నికలు జరుగుతోన్న వేళ కోపెన్‌హెగెన్‌లో డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్పై దాడి జరిగింది. ప్రధానిపై దాడి జరగడంతో డెన్మార్క్ ప్రజలు నివ్వెరపోయారు.
కోపెన్హెగన్ కల్టోర్వెబ్ ప్రాంతంలో ఓ దుండగుడు ప్రధానిపై దాడికి దిగాడు. ప్రధాని భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడిని అడ్డుకున్నారు. దాడి ఘటనతో ప్రధాని షాక్‌నకు గురయ్యారు. వెంటనే గాయపడ్డ ప్రధానిని భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అందాల్సి ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు