Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

డబ్బుల కోసం కాంగ్రెస్ కార్యాలయం ఎదుట మహిళల బారులు

Phaneendra by Phaneendra
Jun 6, 2024, 04:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో మహిళలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీ కార్డులు పట్టుకుని ఎదురుచూపులు చూస్తున్నారు. తమకు ఇస్తామని వాగ్దానం చేసిన డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ అడుగుతున్నారు.

రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు, నెలకు రూ.8,500 లేదా సంవత్సరానికి లక్ష రూపాయల మొత్తం నేరుగా మహిళల ఖాతాల్లో పడిపోతుందని వాగ్దానం చేసారు. మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామంటూ ఆయన మాట్లాడిన మాటల వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ ప్రచారం కారణంగానే కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమి మొత్తం 80లో 43 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.  

ఎన్నికలూ పూర్తయ్యాయి, ఓట్ల లెక్కింపూ పూర్తయింది, కాంగ్రెస్-ఎస్‌పీ అభ్యర్ధుల విజయాల ఫలితాలూ వచ్చేసాయి. దాంతోపాటు లక్నోలోని మాల్‌మాల్ ఎవెన్యూలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో మహిళలూ బారులు తీరారు. కాంగ్రెస్ అభ్యర్ధులు తమకిచ్చిన గ్యారంటీ కార్డులు పట్టుకుని మరీ వచ్చారు యూపీ మహిళలు. అవి చూపించి, ఈ నెల రావలసిన రూ.8500 ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

‘ప్రచార సమయంలో జూన్ 5వ తేదీన మీ ఖాతాల్లోకి డబ్బులు పడిపోతాయంటూ చెప్పారు. కానీ మా ఖాతాల్లో ఒక్క పైసా కూడా పడలేదు. మా ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయో అడగడానికే ఇక్కడికి వచ్చాం’ అని ఆ మహిళలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ప్రతినిధులెవరూ ఆ మహిళలకు సమాధానం చెప్పడం లేదు. దాంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యారంటీ కార్డులు పంచిపెట్టింది. అందులో జాతీయ జనగణన, యువతరానికి ఉద్యోగాలు, మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల పంపిణీ వంటి హామీలు చాలా ఇచ్చింది. ఆ హామీల ఫలితంగానే ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష కూటమి 43 స్థానాల్లో విజయం సాధించింది.

Tags: CongressGuarantee CardsLok Sabha ElectionsSLIDERTOP NEWSUttar PradeshWomen at Congress Office
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.