Wednesday, June 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

హైదరాబాద్ తో ఆంధ్రప్రదేశ్ కు తెగిన రాజధాని బంధం

T Ramesh by T Ramesh
Jun 2, 2024, 10:49 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు రాష్ట్రాలకు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ కు ఏపీతో బంధం తెగిపోయింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది.  ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్ 1తో ముగిసింది.  హైదరాబాద్ ఇక నుంచి తెలంగాణకు శాశ్వత రాజధానిగా ఉండనుంది.  

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఇక నుంచి ప్రభుత్వమే శాంతిభద్రతలను చూసుకుంటుంది.

విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఏపీ తొలి ముఖ్యమంత్రి గా ఎన్నికైన చంద్రబాబు, 2015లో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్, ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటన చేశారు. ఈ దఫా గెలిస్తే వైజాగ్ నుంచి పాలన అంటూ చెబుతున్నారు. ఎన్డీయే కూటమి మాత్రం అమరావతే ఆంధ్రలు రాజధాని పునరుద్ఘాటిస్తోంది.

Tags: COMMON CAPITALHyderabad capitalSLIDERTelugu statesTOP NEWS
ShareTweetSendShare

Related News

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

సాగుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies