భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి మలేసియా మాస్టర్స్ ఫైనల్ లో నిరాశ ఎదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో పరాజయం మూటగట్టుకుంది.
మొదటి గేమ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు గేమ్‌లలో రాణించలేకపోయింది. రెండో సెట్లో 5-21 తేడాతో వెనుకబడింది. చుకుంది.
మొదటి గేమ్‌లో ఆధిపత్యం చెలాయించిన సింధు.. రెండో గేమ్‌లో ఆ దూకుడుని కొనసాగించలేకపోయింది.
వాంగ్ జీయీ, అద్భుత రీతిలో చక్కటి ప్లేస్మెంట్లు, షాట్లతో రెండు, మూడు గేమ్‌లను సొంతం చేసుకుంది.
మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో సింధూ ఆడనున్నారు. గడిచిన రెండేళ్ళలో సింధూ ఎలాంటి టైటిల్స్ గెలవలేదు.