Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

మలేషియా మాస్టర్ టైటిల్స్‌లో ఫైనల్స్‌లో ప్రవేశించిన పి.వి.సింధు

pv sindhu malaysia master title

K Venkateswara Rao by K Venkateswara Rao
May 25, 2024, 04:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఒలింపిక్ పతక విజేత పివి.సింధు మలేషియా మాస్టర్స్ టైటిల్ పోరులో ఫైనల్స్‌కు చేరింది. ఐదో సీడ్ ప్లేయర్ సింధు, 20వ స్థానంలో ఉన్న బుసానన్‌పై 13-21, 21-16, 21- 12తో నెగ్గింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్ 88 నిమిషాలపాటు కొనసాగింది.

2022లో సింధు సింగపూర్ ఓపెన్ గెలుచుకుంది. గత ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ రన్నరప్‌గా నిలిచింది. 2019 హాంకాంగ్ ఓపెన్‌లో బుసానన్‌పై విజయం సాధించి 18వ టైటిల్ గెలుచుకుంది.

గత ఏడాది ఆర్కిటిక్ ఓపెన్‌లో సింధ్ వాంగల్ చేతిలో ఓటమిపాలైంది. ఒలింపిక్స్‌లో ఒకసారి కాంస్య, మరోసారి రజత పతకం సాధించిన సింధు కొంత కాలం మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. రెండేళ్లుగా అనేక టైటిల్స్ కోసం చేసిన పోరాటం ఫలించలేదు. మలేషియా మాస్టర్స్ టైటిల్ ఫైనల్స్ చేరడంతో మరోసారి సింధు ఆశలు రేకెత్తిస్తోంది.

Tags: pv sindhu malaysia master titelSLIDERsports newsTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.