ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పలువురు టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
పల్నాడు జిల్లాలోని తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేసినట్లు కేసు నమోదైసంది. కేసు విచారణలో భాగంగా టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు