Thursday, July 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

తమ ప్రాంతాల్లో ముస్లిం స్థావరాలను తొలగించాలంటూ తెలంగాణ గిరిజనుల తీర్మానం

Phaneendra by Phaneendra
May 22, 2024, 04:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా జైనూరులోని వడ్డెర బస్తీలో మే 13న సుమారు 7వందల మంది ముస్లింల గుంపు స్థానిక గిరిజనులపై ఇనపచువ్వలు, కర్రలతో దాడి చేసి వారిని భయభ్రాంతులను చేసారు. వారి దాడిలో ఒక గిరిజన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిప్పుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే, అయినా నిలకడగానే ఉంది. ఆ సంఘటనపై శ్రీ గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ కమిటీ తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని జిల్లా ఎస్‌పికి పంపించింది.

గిరిజనుల భూముల్లో నివసిస్తున్న గిరిజనేతరుల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించాలన్న డిమాండ్‌తో జిల్లా కలెక్టర్‌ను, ఉన్నతాధికారులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మే13 దాడి ఘటనలో దోషులపై తక్షణం చర్య తీసుకోవాలనీ, వారిని కఠినంగా శిక్షించాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.  

గిరిజనుల స్థానిక నివాస ప్రాంతాల్లో బైటనుంచి వచ్చిన ముస్లిములు స్థిరపడిపోతున్నారు. స్థానిక ప్రజలను వారు తీవ్రంగా కష్టపెడుతున్నారు. వారిపై దాడులు చేసి అక్కడినుంచి ఖాళీ చేసి వెళ్ళిపొమ్మనేలా చేస్తున్నారు. అలాంటి ముస్లిం ఆక్రమణదారుల గురించి అవగాహన కల్పించేందుకు గోండు జాతి నాయకులు అన్ని రాయ్‌కేంద్రాలనూ వరుసగా సందర్శిస్తున్నారు. రాయ్‌సెంటర్ కమ్యూనిటీ అంటే సుమారు 50 గోండు గిరిజన గ్రామాల పెద్దలు కలిసి కూర్చుని న్యాయ, చట్టపరమైన సమస్యలను పరిష్కరించుకునే వేదిక.  

ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లాలో ప్రధానంగా గిరిజనుల జనాభా ఎక్కువ. అక్కడి భూమి దాదాపు అంతా వనవాసీల పేరు మీదనే ఉంటుంది. అంటే మౌలికంగా ఆ జిల్లాలోని ప్రజల్లో అత్యధికులు గిరిజనులు అంటే ఎస్‌టిలే.

శ్రీ గోండ్వానా పంచాయతీ రాయ్‌సెంటర్ కమిటీ చేస్తున్న ప్రధాన డిమాండ్లు:

n  గిరిజనుల భూములను రక్షించడానికి జిల్లాలోని సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాల్లో 1/70 చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి.

n  ముస్లిముల దాడిలో తీవ్రంగా గాయపడి భారీగా నష్టపోయిన ఎం లక్ష్మణ్‌కు రూ.10లక్షల పరిహారం అందించాలి, అతని వైద్య ఖర్చులన్నీ భరించాలి. దాడికి బాధ్యులైన వారిపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

n  గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల వ్యాపార కార్యకలాపాలను నియంత్రించాలి. చిన్నచిన్న వ్యాపారాల సాకుతో గిరిజన తండాలు, గ్రామాల్లోకి వచ్చే ముస్లిములను నిలువరించాలి.

n  గిరిజనుల ప్రదేశాల్లో ముస్లిములు నివసించడానికి అనుమతించకూడదు. ఇప్పటికే నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం గిరిజనేతర ప్రాంతాలకు తరలించాలి.

n  గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన మసీదుల్లో మైకుల శబ్దాలను తగ్గించాలి, వారి కార్యకలాపాలను పరిశీలిస్తూ ఉండాలి.

n  జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గోవధపై నిషేధం విధించాలి.

n  గిరిజన ప్రాంతాల్లో అనుమానాస్పదంగా పనిచేస్తున్న ముస్లిం వ్యక్తుల ప్రవర్తనపై నిఘా విధించాలి.

సుమారు 7వందల మంది ముస్లిములు కలిసి గిరిజన ప్రాంతాల్లోని స్థానిక ప్రజలను భయభ్రాంతులను చేయడం, ఒక యువకుడిపై దాడి చేయడం జాతీయ మానవహక్కుల కమిషన్ దృష్టికి సైతం వెళ్ళింది. ఎన్ఎచ్‌ఆర్‌సి ఆ ఘటనపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే స్థానిక పోలీసులు అలసత్వంతో వ్యవహరిస్తుండడాన్ని గోండు గిరిజనులు తప్పుపడుతున్నారు. ఆ దాడి కేసును రాష్ట్ర గవర్నర్‌, కేంద్ర గిరిజన కమిషన్‌ ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు.

Tags: Asifabad Komurambheem districtAttack on TribalsJainoorMuslim MobSLIDERTelanganaTOP NEWS
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.