Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దలా మీద ఎన్ఐఎ ఛార్జిషీట్

Phaneendra by Phaneendra
May 21, 2024, 05:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌సింగ్ అలియాస్ అర్ష్ దలా, అతని ముగ్గురు అనుచరుల మీద ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది.

కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’ ఉగ్రవాది అర్ష్ దలాతో పాటు భారతదేశంలో అతని ఏజెంట్లు హర్జీత్ సింగ్ అలియాస్ హ్యారీ మౌర్, రవీందర్‌సింగ్ అలియాస్ రజ్వీందర్‌సింగ్ అలియాస్ హ్యారీ రాజ్‌పురా, రాజీవ్‌కుమార్ అలియాస్ షీలా… మొత్తం నలుగురి మీద న్యూఢిల్లీలోని ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఎ సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.

పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో దలా నిర్వహిస్తున్న స్లీపర్ సెల్స్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా ఎన్ఐఎ పనిచేస్తోంది. అందులో భాగంగా టెర్రర్ గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ను నడిపిస్తున్న ముగ్గురు కీలక వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో వెల్లడించిన విషయాల ప్రకారం… హ్యారీ మౌర్, హ్యారీ రాజ్‌పురా స్లీపర్‌సెల్స్‌గా పనిచేస్తున్నారు. రాజీవ్‌కుమార్ వారికి ఆశ్రయం కల్పించాడు. వారు ముగ్గురూ కలిసి దలా మార్గదర్శకత్వంలో దేశంలో ఉగ్రవాద దాడులు జరపడానికి ప్రణాళికలు రచించారు. వాటికి కావలసిన నిధులను దలా అందజేసాడు. హత్యలకు కావలసిన ఆయుధాలను, ప్రయాణాలకు అవసరమైన వాహనాలను సమకూర్చే పని రాజీవ్‌కుమార్ చూసుకుంటాడు. తాము ఎంచుకున్న వ్యక్తులను కాల్చి చంపడానికి హ్యారీ మౌర్, హ్యారీ రాజ్‌పురా షూటర్స్‌గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత వారిని సురక్షితంగా రహస్యంగా దాచి ఉంచడానికి కావలసిన ఏర్పాట్లు రాజీవ్‌కుమార్ చేస్తాడు.

హ్యారీ మౌర్, హ్యారీ రాజ్‌పురా ఇద్దరినీ ఎన్ఐఎ అధికారులు 2023 నవంబర్ 23న అరెస్ట్ చేసారు.  రాజీవ్‌కుమార్‌ను 2024 జనవరి 12న అరెస్ట్ చేసారు. ఈ ఉగ్రవాదుల సిండికేట్ మొత్తాన్నీ ధ్వంసం చేయడానికి తమ దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఎ వెల్లడించింది.

Tags: Arsh DalaCanadaChargesheetKhalistani terroristsniaSleeper CellsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.