Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ముస్లిం యువతిని ప్రేమించిన హిందూ యువకుడిపై ఎంఐఎం దాడి

దారుస్సలాంలో దాగిన నేతను అరెస్ట్ చేయాలని విహెచ్‌పి డిమాండ్

Phaneendra by Phaneendra
May 21, 2024, 11:24 am GMT+0530
ఎంఐఎం నేతను అరెస్ట్ చేయాలని విహెచ్‌పి డిమాండ్

ఎంఐఎం నేతను అరెస్ట్ చేయాలని విహెచ్‌పి డిమాండ్

FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలోని కరీంనగర్‌ మాజీ డిప్యూటీ మేయర్, ఎఐఎంఐఎం నగరశాఖ అధ్యక్షుడు అబ్బాస్ సమీని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ విశ్వహిందూపరిషత్ కరీంనగర్ విభాగం డిమాండ్ చేస్తోంది. అబ్బాస్ సమీ మే 14 నుంచి పరారీలో ఉన్నారు. భరత్ అనే హిందూ యువకుడిపై దాడి చేసిన కేసులో అతను నిందితుడు.

విహెచ్‌పి కరీంనగర్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ చెప్పిన వివరాల ప్రకారం… స్థానిక కళాశాలల్లో చదువుకునే హిందూ అబ్బాయిలను బెదిరించడం, వారిపై దాడులు చేయడం అబ్బాస్ సమీకి అలవాటు. సహ విద్యార్థులైన ముస్లిం అమ్మాయిలతో మాట్లాడితే చాలు, హిందూ యువకులపై దాడులు చేసిన చరిత్ర అతనిది. నగరంలో ఎన్నో మతఘర్షణలకు, ఉద్రిక్త పరిస్థితులకూ కారణంగా నిలిచాడు.   

కొద్దిరోజుల క్రితం భరత్ అనే ఒక హిందూ దళిత యువకుడి మోటర్ సైకిల్ మీద ఒక ముస్లిం అమ్మాయి వెడుతుండగా వారిని సమీ గ్యాంగ్ అడ్డగించింది. వారు భరత్‌ను చితకబాదారు. కులం పేరుతో తిట్టారు. ముస్లిం అమ్మాయితో సంబంధం పెట్టుకుంటావా అంటూ దూషించారు.

‘‘మాకు అందిన సమాచారం ప్రకారం అబ్బాస్ సమీ ఇప్పుడు హైదరాబాద్‌లోని ఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో తలదాచుకున్నాడు. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అతన్ని రక్షిస్తున్నాడు’’ అని కరీంనగర్ బజరంగ్‌దళ్ జోనల్ కన్వీనర్ ప్రదీప్ చెప్పారు.

నగరంలో మతసామరస్యాన్ని, శాంతిభద్రతలనూ కాపాడడానికి అబ్దుల్ సమీని తక్షణమే అరెస్ట్ చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ డిమాండ్ చేసాయి.

Tags: Abdul SamiAIMIMBajrang DalHindu Boy Loves Muslim GirlKarimnagarSLIDERTelanganaTOP NEWSvhp
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

Latest News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.