Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

పుంగనూరు బరిలో గెలుపుగిత్త పెద్దిరెడ్డేనా?

param by param
May 12, 2024, 11:52 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Punganuru
Assembly Constituency Profile

వైఎస్ఆర్‌సిపిలో జగన్
తర్వాత అగ్రశ్రేణి నేతగా పేరున్న నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన పోటీ
చేస్తున్న నియోజకవర్గం పుంగనూరు. సాంకేతికంగా పుంగనూరు చిత్తూరు జిల్లాలో
ఉన్నప్పటికీ అది రాజంపేట లోక్‌సభా స్థానం పరిధిలోకి వస్తుంది.

పుంగనూరు అసెంబ్లీ
సెగ్మెంట్‌ 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. అవి సొదం,
సోమల, చౌడేపల్లె, పుంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల.

పుంగనూరులో 1952, 1962,
1967, 1970, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుపొందింది. ఒక్క 1955లో
మాత్రం స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1983, 1985, 1989, 1994, 1996, 2004
ఎన్నికల్లో తెలుగుదేశం విజయదుందుభి మోగించింది. 1999లో కాంగ్రెస్ గెలిచింది.
2009లో అదే పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. 2014, 2019
ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్‌సిపి నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ పూర్తి చేసారు.

ఇప్పుడు 2024లోనూ అధికార
వైఎస్ఆర్‌సిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ
చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి పక్షాన తెలుగుదేశం అభ్యర్ధిగా చల్లా రామచంద్రారెడ్డి
బరిలోకి దిగారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ పక్షాన డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్
నిలబడ్డారు. ఇక్కడ పెద్దిరెడ్డి మరోసారి గెలిచి రెండో హ్యాట్రిక్‌కు శ్రీకారం
చుడదామని భావిస్తుంటే, ఎలాగైన పెద్దిరెడ్డిని నిలువరించడానికి తెలుగుదేశం సర్వశక్తులూ
ఒడ్డుతోంది.

Tags: Punganuru ACTDPYSRCP
ShareTweetSendShare

Related News

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.