Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

రాజానగరంలో కొత్త అభ్యర్ధులతో రంజుగా రాజకీయం

param by param
May 12, 2024, 10:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Rajanagaram Assembly Constituency Profile

మొదట్లో బూరుగుపూడి నియోజకవర్గంగా ఉన్న శాసనసభా
స్థానం 2008లో పునర్‌వ్యవస్థీకరణలో రద్దయింది. రాజానగరం నియోజకవర్గంగా 2009నుంచీ
ఎన్నికలు ఎదుర్కొంటోంది.

బూరుగుపూడిలో 1952, 1955 ఎన్నికల్లో కృషికార్
లోక్‌పార్టీ గెలిచింది. 1955 ఉపఎన్నికల నుంచి కాంగ్రెస్ ప్రస్థానం మొదలైంది. 1962,
1967, 1972, 1978 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపొందింది. 1983, 1985 ఎన్నికల్లో కొత్త
పార్టీ తెలుగుదేశం విజయాలు అందుకొంది. 1989లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొన్నా 1994,
1999 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది.

2008లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత 2009లో
టిడిపి గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెటుగుదేశం
అభ్యర్ధి పెందుర్తి వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్ధి చిట్టూరి రవీంద్రపై విజయం
సాధించారు. 2019లో కూడా టిడిపి టికెట్ మీద పెందుర్తి వెంకటేష్, వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి జక్కంపూడి విజయలక్ష్మి మీద గెలిచారు.   

ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తరఫున జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన
పార్టీ అభ్యర్ధిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా
ముండ్రు వెంకట శ్రీనివాస్ నిలబడ్డారు.

Tags: Rajanagaram ACTDPYSRCP
ShareTweetSendShare

Related News

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

Latest News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.