Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

కాకినాడ సిటీలో కాజా తినేదెవరు, తినిపించేదెవరు?

param by param
May 12, 2024, 10:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Kakinada City Assembly Constituency Profile

కాకినాడ కాజా పేరు తెలీని తెలుగువాడు ఉండడంటే
అతిశయోక్తి కాదు. కాకినాడ సిటీ శాసనసభా నియోజకవర్గంలో గెలుపూ అంత సులువు కాదు.

ఈ స్థానం తొలుత కాకినాడ స్థానంగా ఉండేది. 2008 పునర్‌వ్యవస్థీకరణలో
భాగంగా కాకినాడ సిటీ శాసనసభా నియోజకవర్గం ఏర్పడింది. కాకినాడ అర్బన్ మండలంలోని 65
వార్డులు ఈ స్థానం పరిధిలో ఉన్నాయి.

1952, 1953 ఎన్నికల్లో ఇక్కడ సిపిఐ గెలిచింది. 1955,
1962 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1967, 1972లో స్వతంత్ర అభ్యర్ధి
గెలిచారు. 1978లోనూ ఆ తర్వాత 1989లోనూ, ఆపైన 2004లోనూ కాంగ్రెస్ అభ్యర్ధి
గెలిచారు. 1983, 1985, 1994, 1999లో తెలుగుదేశం అభ్యర్ధి విజయం కైవసం చేసుకున్నారు.

2008లో కాకినాడ సిటీ నియోజకవర్గం ఏర్పడ్డాక
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ద్వారపూండి చంద్రశేఖరరెడ్డి
గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైఎస్ఆర్‌సిపిలో చేరారు. ఆ తర్వాత జరిగిన
2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున వనమాడి వెంకటేశ్వరరావు, ద్వారంపూడిపై గెలిచారు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి నుంచి ద్వారంపూడి, టిడిపి అభ్యర్ధి వనమాడిపై విజయం
సాధించారు.

ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డినే నిలబెట్టింది.
ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా చెక్కా నూకరాజు పోటీ చేస్తున్నారు.

Tags: JSPKakinada City ACYSRCP
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.