Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

పెందుర్తి అసెంబ్లీలో పరిస్థితి ఏంటి?

param by param
May 12, 2024, 10:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Pendurthi Assembly Constituency Profile

పెందుర్తి శాసనసభా నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే ఈ
స్థానం విశాఖపట్నం, అనకాపల్లి రెండు జిల్లాల్లోనూ వ్యాపించి ఉంది. ఈ నియోజకవర్గం
1978లో ఏర్పడింది. పెందుర్తి స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి పెదగంట్యాడ,
పరవాడ, సబ్బవరం, పెందుర్తి.

1978లో కాంగ్రెస్ గెలిచింది. 1980 ఉపయెన్నికలో
కూడా ఆ పార్టీ నిలబడగలిగింది. 1983, 1985లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989లో
మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. 1994లో సిపిఐ, 1999లో తెలుగుదేశం, 2004లో కాంగ్రెస్,
2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచాయి.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి
బండారు సత్యనారాయణ మూర్తి సమీప వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి గండి బాబ్జీ మీద విజయం
సాధించారు. 2019లో వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిని మార్చింది. ఆ వ్యూహం ఫలించింది. టిడిపి
అభ్యర్ధి బండారు సత్యనారాయణమూర్తి మీద వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌
విజయం సాధించారు.

2024 ఎన్నికలకు వైఎస్ఆర్‌సిపి
తమ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌నే కొనసాగిస్తోంది. ఎన్‌డిఎ కూటమి తరఫున జనసేన
అభ్యర్ధి పంచకర్ల రమేష్‌బాబు పోటీ చేస్తున్నారు. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధి పిరిడి భగత్ బరిలోకి దిగుతున్నారు.

Tags: JSPPendurthi ACYSRCP
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.